This Day in History: 1975-08-09
సూపర్ స్టార్
మహేష్ బాబు 🟢
(ఘట్టమనేని మహేష్ బాబు)
జననం.
భారతీయ సినీ నటుడు, నిర్మాత, మానవతావాది, పరోపకారి, వ్యాపారవేత్త.
‘జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.
ప్రిన్స్, సూపర్ స్టార్ బిరుదులు పొందాడు. నంది అవార్డు గ్రహీత.
ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో స్థానం సంపాదించాడు.
తెలుగు సినీ నటుడు ‘కృష్ణ’ కుమారుడు. సినీనటి నమ్రతా శిరోద్కర్ ను వివాహం చేసుకున్నాడు.
ఛారిటబుల్ ట్రస్ట్ మరియు లాభాపేక్ష లేని సంస్థ ‘హీల్-ఎ-చైల్డ్’ మద్దతుదారుడు.
సినీ మా, ఫిల్మ్ ఫేర్ సౌత్, సంతోషం లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.
