This Day in History: 1945-08-15
దక్షణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవం లేదా దక్షణ కొరియా జాతీయ విముక్తి దినోత్సవం అనేది 1945 ఆగస్టు 15న 35 సంవత్సరాల జపాన్ పాలన నుండి యునైటెడ్ స్టేట్స్ మరియు మిత్రరాజ్యాల శక్తులు కొరియాను విముక్తి చేసిన దినం. అయితే, స్వతంత్ర కొరియా ప్రభుత్వాలు మూడు సంవత్సరాల తర్వాత సృష్టించబడ్డాయి.