2018-08-16 – On This Day  

This Day in History: 2018-08-16

2018 : భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త, కవి, రచయిత, జర్నలిస్ట్. భారతదేశ 11వ ప్రధానమంత్రి. భారతీయ జనతా పార్టీ (BJP) సహ వ్యవస్థాపకుడు.

భారతదేశానికి ప్రధానమంత్రి అయిన మొదటి కాంగ్రెసేతర రాజకీయ నాయకుడు. ఆర్.ఎస్.ఎస్., హిందూ జాతీయవాద సభ్యుడు. ఆయన పుట్టిన రోజును సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. “ముస్లింలు అధికంగా ఉన్నచోట్ల వారు శాంతియుతంగా ఉండటానికి యిష్టపడరు.” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ చేత విమర్శ ఎదుర్కొన్నాడు. అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

Share