2020-10-14 – On This Day  

This Day in History: 2020-10-14

2020 : పద్మశ్రీ శోభా నాయుడు మరణం. భారతీయ కూచిపూడి నృత్యకారిణి. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. నృత్య చూడామణి, నృత్య కళా శిరోమణి బిరుదలు పొందింది. ప్రముఖ మాస్టర్ వెంపటి చిన్న సత్యం యొక్క శిష్యురాలు. పద్మశ్రీ, నృత్య చూడామణి, నృత్య కళా శిరోమణి, శ్రీ ఎన్ టి రామరావు అవార్డు, హంస (కళా రత్న) అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డు లను అందుకుంది.

Share