This Day in History: 1764-10-22
1764 : పాట్నాకు పశ్చిమంగా గంగానదీ తీరాన బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ దళాలకు మరియు బెంగాల్ నవాబు మీర్ ఖాసిం, ఔధ్ నవాబు, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం సంయుక్త దళాలకు మధ్య బక్సర్ యుద్ధం జరిగింది. యుద్ధంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ విజయాన్ని సాధించింది.