This Day in History: 1921-10-24
1921 : పద్మ విభూషణ్ ఆర్ కె లక్ష్మణ్ (రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మణ్) జననం. భారతీయ వ్యంగ్య చిత్రకారుడు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ‘కామన్ మేన్’ పాత్ర సృష్టించి ఖ్యాతి పొందాడు. పూణే పండిట్, సిఎన్ఎన్-ఐబిఎన్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు, జర్నలిజం లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో పాటు పద్మభూషణ్, పద్మ విభూషణ్, రామన్ మెగసెసే గౌరవ పురస్కారం పొందాడు.