This Day in History: 1974-10-26
1974 : పద్మశ్రీ రవీనా టాండన్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, నిర్మాత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకు ఛైర్పర్సన్. సినీ దర్శకుడు రవి టాండన్ కుమార్తె.
నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు, స్క్రీన్ అవార్డు, అవద్ అవార్డు, బాలీవుడ్ మూవీ అవార్డులను అందుకుంది.