1542 : అబుల్-ఫత్ జలాల్-ఉద్-దిన్ ముహమ్మద్ అక్బర్ (బద్రుద్దీన్ ముహమ్మదు అక్బరు) జననం. అక్బర్ ది గ్రేట్, అక్బర్ 1 అని కూడా పిలుస్తారు. ఆయన 1556 నుండి 1605 వరకు భారతదేశాన్ని పరిపాలించిన మూడవ మొఘల్ చక్రవర్తి. కొందరు గంగానది నుండి కలుషితమైన నీరు తాగడం వలన అక్బర్ విరోచనాలతో మరణించినట్లు, మరికొందరు విష ప్రయోగం జరిగిందని విశ్వసిస్తున్నారు.  

This Day in History: 1542-10-15

1542-10-151542 : అబుల్-ఫత్ జలాల్-ఉద్-దిన్ ముహమ్మద్ అక్బర్ (బద్రుద్దీన్ ముహమ్మదు అక్బరు) జననం. అక్బర్ ది గ్రేట్, అక్బర్ 1 అని కూడా పిలుస్తారు. ఆయన 1556 నుండి 1605 వరకు భారతదేశాన్ని పరిపాలించిన మూడవ మొఘల్ చక్రవర్తి. కొందరు గంగానది నుండి కలుషితమైన నీరు తాగడం వలన అక్బర్ విరోచనాలతో మరణించినట్లు, మరికొందరు విష ప్రయోగం జరిగిందని విశ్వసిస్తున్నారు.

Share