This Day in History: 1935-11-03
1935 : కళైమామణి జిక్కి (పిల్లవాలు కృష్ణవేణి నాయుడు) జననం. భారతీయ సినీ నటి, నేపథ్య గాయని. తెలుగు, సింహళ, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో సుమారు 10,000 పాటలు పాడింది. మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, కళైమామణి పురస్కారాలు అందుకుంది.