1656-11-04 – On This Day  

This Day in History: 1656-11-04

1656 : మొహమ్మద్ ఆదిల్ షా మరణం. బీజాపూర్ యొక్క ఏడవ పాలకుడు. ఆయన పాలనలో, అహ్మద్‌నగర్ సుల్తానేట్‌కు వ్యతిరేకంగా మొఘల్‌ ప్రచారాలకు సహాయం చేయడమేగాక వారితో శాంతి ఒప్పందంపై సంతకం చేశాడు. మొఘలుల చేత షా అనే బిరుదు పొందిన ఏకైక బీజాపూర్ మహారాజు. ఛత్రపతి శివాజీ బీజాపూర్ కు చెందిన తోర్న కోటను ఆక్రమించినపుడు 2 సార్లు యుద్దం చేసి ఓడిపోయాడు. కానీ మూడోసారి అపారమయిన సైనిక, ఆయుధ బలగాలు అందించి సిద్ధి జోహర్ అనే సైన్యాధ్యకుడ్ని పంపించి శివాజీ ని సంధికి వచ్చేలా చేశాడు.

Share