1920 : పద్మశ్రీ జెమినీ గణేషన్ (గణపతి సుబ్రమణియన్ శర్మ) జననం. భారతీయ తమిళ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. 'రామసామి గణేషన్' గా పేరు మార్చుకున్నాడు. కాదల్ మన్నన్ బిరుదు పొందాడు. సినీ నటులు సావిత్రి, పుష్పవల్లి లను వివాహం చేసుకున్నాడు. తమిళ ప్రసిద్ధ నటులలో ఒకడు. తెలుగు, తమిళ, హిందీ భాషలలొ పనిచేశాడు. సినీనటి సావిత్రి , సినీనటి పుష్పవల్లి లతో సహ నలుగురిని వివాహం చేసుకున్నాడు. హిందీ సినీనటి రేఖ ఈయన కుమార్తె. కళైమామణి, ఎంజిఆర్ , తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు ఇతర అవార్డులు పొందాడు.  

This Day in History: 1920-11-17

1920-11-171920 : పద్మశ్రీ జెమినీ గణేషన్ (గణపతి సుబ్రమణియన్ శర్మ) జననం. భారతీయ తమిళ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. ‘రామసామి గణేషన్’ గా పేరు మార్చుకున్నాడు. కాదల్ మన్నన్ బిరుదు పొందాడు. సినీ నటులు సావిత్రి, పుష్పవల్లి లను వివాహం చేసుకున్నాడు. తమిళ ప్రసిద్ధ నటులలో ఒకడు. తెలుగు, తమిళ, హిందీ భాషలలొ పనిచేశాడు. సినీనటి సావిత్రి , సినీనటి పుష్పవల్లి లతో సహ నలుగురిని వివాహం చేసుకున్నాడు. హిందీ సినీనటి రేఖ ఈయన కుమార్తె. కళైమామణి, ఎంజిఆర్ , తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు ఇతర అవార్డులు పొందాడు.

Share