2006-11-23 – On This Day  

This Day in History: 2006-11-23

2006 : కళైమామణి దాసరి యోగానంద్ మరణం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత, స్వాతంత్ర్య కార్యకర్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. తెలుగు, తమిళం, హిందీ చిత్రాలకు పనిచేశాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో , అతను రాజగోపాలాచారి , టంగుటూరి ప్రకాశం మరియు బులుసు సాంబమూర్తి వంటి కాంగ్రెస్ నాయకులకు దగ్గరయ్యాడు. కలైమామణి, రాష్ట్రపతి రజత పతకం గౌరవ పురస్కారాలు పొందాడు.

Share