1967-11-23 – On This Day  

This Day in History: 1967-11-23

1967 : గ్యారీ కిర్‌స్టన్ జననం. దక్షిణాఫ్రికా క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. ఆయన భారత క్రికెట్ జట్టుతో పాటు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. కిర్‌స్టన్ 1993 మరియు 2004 మధ్య దక్షిణాఫ్రికా తరపున 101 టెస్ట్ మ్యాచ్‌లు మరియు 185 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌. ఆయన భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్న సమయంలో ఇండియా 2011 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

Share