This Day in History: 1936-11-24
1936 : సయ్యదా అన్వారా తైమూర్ జననం. భారతీయ రాజకీయవేత్త. అస్సాం 8వ ముఖ్యమంత్రి. అస్సాం రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి. భారతదేశంలో ఈ పదవి పొందిన మొదటి ముస్లిం మహిళ. విధ్యాశాఖా మంత్రి, వ్యవసాయ మంత్రి, పబ్లిక్ వర్క్స్ మంత్రిగా పనిచేసింది.