1899 : పద్మ భూషణ్ హీరాలాల్ శాస్త్రి జననం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, రాజకీయవేత్త, విద్యావేత్త. రాజస్థాన్ మొదటి ముఖ్యమంత్రి. 'జీవన్ కుటీర్' వ్యవస్థాపకుడు. 'బనస్థలి విద్యాపీఠ్' వ్యవస్థాపకుడు. ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జైపూర్ రాష్ట్రానికి ప్రధానమంత్రి. జైపూర్ రాజ్య ప్రజా మండల్‌లో ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు. ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.  

This Day in History: 1899-11-24

1899-11-241899 : పద్మ భూషణ్ హీరాలాల్ శాస్త్రి జననం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, రాజకీయవేత్త, విద్యావేత్త. రాజస్థాన్ మొదటి ముఖ్యమంత్రి. ‘జీవన్ కుటీర్’ వ్యవస్థాపకుడు. ‘బనస్థలి విద్యాపీఠ్’ వ్యవస్థాపకుడు. ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జైపూర్ రాష్ట్రానికి ప్రధానమంత్రి. జైపూర్ రాజ్య ప్రజా మండల్‌లో ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు. ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.

Share