This Day in History: 1975-11-26
1975 : పద్మశ్రీ రేలంగి (రేలంగి వెంకట్రామయ్య) మరణం. భరతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, గాయకుడు. హాస్య బ్రహ్మ, హాస్య నట చక్రవర్తి బిరుదులు పొందాడు. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి తెలుగు హాస్యనటుడు. 300కి పైగా చిత్రాల్లో నటించాడు. తాడేపల్లిగూడెంలో రేలంగి చిత్రమందిర్ థియేటర్ నిర్మించాడు. అనేక సన్మానాలు, గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.