1986-11-27 – On This Day  

This Day in History: 1986-11-27

1986 : సురేష్ రైనా జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమ చేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, ఆఫ్ స్పిన్ బౌలర్. ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ ఫీల్డర్‌లలో ఒకడిగా పరిగణించబడ్డాడు. ట్వంటీ 20 కెరీర్‌లో 6000, అలాగే 8000 పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడు. ఐపీఎల్‌లో 5,000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు (102) అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. క్రిస్ గేల్ తర్వాత ఐపీఎల్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి భారతీయ ఆటగాడు. అనేక అవార్డులు గెలుచుకున్నాడు.

Share