This Day in History: 1927-11-28
1927 : పద్మశ్రీ ప్రమోద్ కరణ్ సేథీ జననం. భారతీయ ఆర్థోపెడిక్ సర్జన్. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. రామ్ చంద్ర శర్మతో కలిసి కృత్రిమ అవయవం ‘జైపూర్ ఫుట్’ ను కనిపెట్టాడు. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించాడు. బ్రిటిష్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఫెలోగా ఎన్నికయ్యాడు. నటి సుధాచంద్రన్, కార్గిల్ యుద్దవీరులు, రెడ్ క్రాస్ సంస్థ కూడా ఈయన తయారు చేసిన కృత్రిమ కలునే వాడారు. రామన్ మెగసెసే అవార్డు, రోటరీ ఇంటర్నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ పురస్కారం లభించింది.