This Day in History: 1820-11-28
1820 : ఫ్రెడరిక్ ఎంగెల్స్ జననం. జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. కార్ల్ మార్క్స్ తోపాటు మార్క్సిజం (సోషలిజం) సిద్ధాంతానికి పితామహుడు. మార్క్సిజం మొదటిసారిగా 1848లో కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగెల్స్‌చే కమ్యూనిస్ట్ మానిఫెస్టో అనే కరపత్రంలో రూపొందించబడింది. (మార్క్స్ తో పాటు సోషలిజం పితామహుడు.)