1983-11-30 – On This Day  

This Day in History: 1983-11-30

1983 : నిషా కొఠారి (ప్రియాంక కొఠారి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నిర్మాత, మోడల్, పరోపకారి, వ్యాపారవేత్త, రాజకీయ కార్యకర్త. ‘నిషా ఫౌండేషన్‌’ సహ వ్యవస్థాపకురాలు మరియు చైర్ పర్సన్. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో పనిచేసింది. తరచుగా రామ్ గోపాల్ వర్మ చిత్రాలలో పనిచేసేది. అమోహ అని కూడా పిలుస్తారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ & టెలివిజన్‌లో సభ్యురాలు.

Share