1955-12-01 – On This Day  

This Day in History: 1955-12-01

1955 : పద్మ భూషణ్ ఉదిత్ నారాయణ్ ఝా జననం. భారతీయ నేపథ్య గాయకుడు, స్టేజ్ పెరఫవర్మర్, సినీ నటుడు, సంగీతకారుడు. హిందీతో సహ 34 భాషలలో పనిచేశాడు. 25 వేలకు పైగా పాటలు పాడాడు. నేపాల్‌ రేడియోలో స్టాఫ్‌ ఆర్టిస్ట్‌గా ఏడేళ్లు పనిచేశాడు. ఇండియన్ ఐడల్ 3 న్యాయ నిర్ణేతలలో ఒకడు. ఫిల్మ్ ఫేర్ 3 దశాబ్దాల పాటు పొంది ఏకైక మేల్ సింగర్. బీబీసి యొక్క “టాప్ 40 బాలీవుడ్ సౌండ్‌ట్రాక్స్ ఆఫ్ ఆల్ టైమ్”లో అతని 21 ట్రాక్‌లు ఉన్నాయి. అనేక నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

Share