This Day in History: 1971-12-04
1971 : భారత్-పాక్ యుద్ధంలో సమయంలో ఆపరేషన్ ట్రైడెంట్ లో భాగంగా, భారత నావికాదళం పిఎన్ఎస్ ఘజీ ని విశాఖపట్నం తీర ప్రాంతంలో ముంచేసింది. దీంతోపాటు మరో మూడు పాకిస్తానీ నౌకలను ముంచింది, వందలాది మంది పాకిస్తాన్ నేవీ సిబ్బందిని చంపింది.