1977 : పద్మశ్రీ రవిశంకర్ రావల్ మరణం. భారతీయ చిత్రకారుడు, చిత్రకళా ఉపాధ్యాయుడు, కళా విమర్శకుడు, పాత్రికేయుడు, వ్యాసకర్త. 'కళాగురు' టైటిల్ పొందాడు. విస్మి సది పత్రిక మూతబడే వరకు పనిచేశాడు. సాంస్కృతిక పత్రిక కుమార్‌ను స్థాపించాడు. మాయో గోల్డ్ మెడల్, బాంబే ఆర్ట్ సొసైటీ  గోల్డ్ మెడల్, రంజిత్రం సువర్ణ చంద్రక్, ఆర్ట్-ఇన్-ఇండస్ట్రీ ఎక్స్‌పోలో రెండవ బహుమతితో సహ అనేక గౌరవ పురస్కారాలు అవార్డులు అందుకున్నాడు.  

This Day in History: 1977-12-09

1977-12-091977 : పద్మశ్రీ రవిశంకర్ రావల్ మరణం. భారతీయ చిత్రకారుడు, చిత్రకళా ఉపాధ్యాయుడు, కళా విమర్శకుడు, పాత్రికేయుడు, వ్యాసకర్త. ‘కళాగురు’ టైటిల్ పొందాడు. విస్మి సది పత్రిక మూతబడే వరకు పనిచేశాడు. సాంస్కృతిక పత్రిక కుమార్‌ను స్థాపించాడు. మాయో గోల్డ్ మెడల్, బాంబే ఆర్ట్ సొసైటీ  గోల్డ్ మెడల్, రంజిత్రం సువర్ణ చంద్రక్, ఆర్ట్-ఇన్-ఇండస్ట్రీ ఎక్స్‌పోలో రెండవ బహుమతితో సహ అనేక గౌరవ పురస్కారాలు అవార్డులు అందుకున్నాడు.

Share