1896 : ఆల్ఫ్రెడ్ బెర్న్‌హార్డ్ నోబెల్ మరణం. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఆవిష్కర్త, వ్యాపారవేత్త. నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు. డైనమైట్ కనుగొన్నాడు. బోఫోర్స్ ఆయుధాల కంపెనీ యజమాని. కృత్రిమ మూలకము నోబెలియం కు ఈయన పేరు మీదునే నామకరణం చేసారు.  

This Day in History: 1896-12-10

1896-12-101896 : ఆల్ఫ్రెడ్ బెర్న్‌హార్డ్ నోబెల్ మరణం. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఆవిష్కర్త, వ్యాపారవేత్త. నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు. డైనమైట్ కనుగొన్నాడు. బోఫోర్స్ ఆయుధాల కంపెనీ యజమాని. కృత్రిమ మూలకము నోబెలియం కు ఈయన పేరు మీదునే నామకరణం చేసారు.

Share