1980-12-10 – On This Day  

This Day in History: 1980-12-10

1980 : ది న్యూ ఏజ్ యాక్షన్ హీరో విద్యుత్ దేవ్ సింగ్ జమ్వాల్ జననం. భారతీయ సినీ నటుడు, మార్షల్ ఆర్టిస్ట్, స్టంట్‌మ్యాన్, యాక్షన్ కొరియోగ్రాఫర్, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. “ది న్యూ ఏజ్ యాక్షన్ హీరో ఆఫ్ బాలీవుడ్” గా పేరు పొందాడు. తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రాలకు పనిచేస్తాడు. కమాండో చలనచిత్ర ధారావాహికలోని పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. కలరిపయట్టు అభ్యాసకుడు. టైమ్స్ ఆఫ్ ఇండియా టాప్ 10 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టింగ్‌లో ర్యాంక్ పొందాడు. మెన్స్ హెల్త్ మ్యాగజైన్ టాప్ 5 ఫిట్టెస్ట్ మెన్‌గా ప్రకటించింది. పీపుల్ మ్యాగజైన్ ఇండియా ‘ది సెక్సీయెస్ట్ మెన్ అలైవ్‌’లో ఒకరిగా పేర్కొంది. ప్రపంచంలోని టాప్ 6 మార్షల్ ఆర్టిస్ట్స్‌లో ఒకడు. పెటా యొక్క హాటెస్ట్ వెజిటేరియన్‌గా గౌరవించబడ్డాడు. అనేక అవార్డులు అందుకున్నాడు.

Share