1950-12-12 – On This Day  

This Day in History: 1950-12-12

1950 : పద్మ విభూషణ్ రజనీకాంత్ (శివాజీ రావ్ గైక్వాడ్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, రచయిత, కార్మికుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. సూపర్ స్టార్, తలైవా బిరుదులు పొందాడు. ‘రజినీ మక్కల్ మండ్రం’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. తరవాత అభిమాన సంక్షేమ సంఘంగా మార్చేశాడు. రోజువారీ కూలి, బస్ కండెక్టర్ గా పని చేశాడు. తమిళ, కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ, ఆంగ్లం, బెంగాలీ భాషాల్లో పనిచేస్తున్నాడు. అపూర్వ రాగంగళ్ సినిమాతో ఆరంగేట్రం చేశాడు. పద్మ భూషణ్, విభూషణ్, కలైమామణి, దాదాసాహెబ్ ఫాల్కే లతో పాటు అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

Share