This Day in History: 1924-12-14
1924 : పద్మ భూషణ్ రాజ్ కపూర్ (సృష్టి నాథ్ కపూర్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. రణబీర్ రాజ్ కపూర్, రాజ్ సాహెబ్, షో మేన్ ఆఫ్ బాలీవుడ్, భారతీయ చార్లీ చాప్లిన్ పేర్లు కలిగిఉన్నాడు.సినీ నటుడు పృధ్వీరాజ్ కపూర్ కుమారుడు. ఆయన పేరు మీద రాజ్ కపూర్ అవార్డును ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పేరుతో అందజేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే, నేషనల్ ఫిల్మ్ అవార్డులతో సహ అనేక అవార్డులు లభించాయి. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.