This Day in History: 2015-12-19
2015 : రంగనాథ్ (తిరుమల సుందర శ్రీరంగనాథ్) మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, కవి, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, తమిళ భాషలలొ పనిచేశాడు. బుద్ధిమంతుడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. విలక్షణ నటుడిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేశాడు. డిప్రెషన్ కి లోనై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.