This Day in History: 1989-12-23
1989 : ఆది (పూడిపెద్ది ఆదిత్య) జననం. భారతీయ సినీ నటుడు, క్రికెటర్, గాయకుడు. సినీ నటుడు సాయి కుమార్ కుమారుడు. ప్రేమ కావాలి తెలుగు సినిమాతో అరంగేట్రం చేశాడు. హైదరాబాద్ 2011 టైమ్స్ అవార్డు, సైమ, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు.
