This Day in History: 1999-12-26
శంకర్ దయాళ్ శర్మ 🔴
మరణం.
భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు. భారతదేశ 9వ రాష్ట్రపతి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు.
భారతదేశ 8వ ఉపరాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్, పంజాబ్ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, భోపాల్ మొదటి ముఖ్యమంత్రి.
