This Day in History: 2012-12-12
2012 : ఉత్తరప్రదేశ్ రత్న నిత్యానంద్ స్వామి (నిత్యానంద శర్మ) మరణం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త. ఉత్తరాఖండ్ మొదటి ముఖ్యమంత్రి. ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛైర్మన్. భారతీయ జన్ సంఘ్ కార్యకర్త, వివిధ కార్మిక సంఘాల అధ్యక్షుడు. కార్మికుల కోసం 18 సార్లు జైలుకు వెళ్ళాడు. ప్రైడ్ ఆఫ్ ది డూన్ అవార్డుతో సత్కరించబడ్డాడు. ఉత్తరప్రదేశ్ రత్న, సాహిత్య భారతి పురస్కారం పొందాడు.
