This Day in History: 1937-12-28
1937 : పద్మ విభూషణ్ రతన్ నవల్ టాటా జననం. భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి. టాటా సన్స్ చైర్మన్. టాటా గ్రూపు చైర్మన్, ఇంటెరిమ్ చైర్మన్, ఛారిటబుల్ ట్రస్టు అధిపతి. అనేక బోర్డు సభ్యత్వాలు కలిగి ఉన్నాడు. కరొన ఉపశమనం కోసం టాటా ట్రస్ట్ మరియు టాటా సన్స్ ద్వారా 2500 కోట్లు ప్రకటించాడు.