2020-12-31 – On This Day  

This Day in History: 2020-12-31

2020 : నర్సింగ్ యాదవ్ (మైలా నరసింహ యాదవ్) మరణం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. హిందీ, తమిళ, తెలుగు భాషలలొ పనిచేశాడు. హేమాహేమీలు సినిమాతో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆరంగేట్రం చేసాడు.

Share