1917 : భారతరత్న ఎంజిఆర్ (మరుతూర్ గోపాల రామచంద్రన్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సిని నటుడు, నిర్మాత, పరోపకారి, రాజకీయవేత్త. తమిళనాడు 3వ ముఖ్యమంత్రి. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIDMK) వ్యవస్థాపకుడు. జె జయలలితకు గురువు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. అనేక గౌరవ పురస్కారాలు, డాక్టరేట్లు, అవార్డులు అందుకున్నాడు.  

This Day in History: 1917-01-17

1917-01-17 1917 : భారతరత్న ఎంజిఆర్ (మరుతూర్ గోపాల రామచంద్రన్) జననం. భారతీయ రంగస్థల నటుడు, సిని నటుడు, నిర్మాత, పరోపకారి, రాజకీయవేత్త. తమిళనాడు 3వ ముఖ్యమంత్రి. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIDMK) వ్యవస్థాపకుడు. జె జయలలితకు గురువు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. అనేక గౌరవ పురస్కారాలు, డాక్టరేట్లు, అవార్డులు అందుకున్నాడు.

Share