1956-02-01 – On This Day  

This Day in History: 1956-02-01

1956 : పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం జననం. భారతీయ సినీ నటుడు, హాస్య నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. నంది, ఫిల్మ్ ఫేర్, సినీ మా, సైమా అవార్డులు అందుకున్నాడు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ లభించింది. అనేక గౌరవ పురస్కారాలు, డాక్టరేట్లు, అవార్డులు అందుకున్నాడు.

Share