1941 : పద్మ భూషణ్ జగ్జీత్ సింగ్ (జగ్‌మోహన్ సింగ్ ధీమాన్) జననం. భారతీయ స్వరకర్త, గాయకుడు, సంగీతకారుడు. జగ్‌జిత్ సింగ్, ది గజల్ కింగ్, కింగ్ ఆఫ్ గజల్స్ బిరుదులు పొందాడు. గూగుల్ 8 ఫిబ్రవరి 2013న జగ్జీత్ సింగ్‌ను అతని 72వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌తో సత్కరించింది. రాజస్తాన్ రత్న, ఇండియన్ టెలీ అవార్డు, గిమ అవార్డ్, పద్మ భూషణ్ పురస్కారాలు పొందాడు. ఆయన గౌరవార్ధం రెండు పోస్టల్ స్టాంప్లు విడుదల అయ్యాయి.  

This Day in History: 1941-02-08

1941-02-081941 : పద్మ భూషణ్ జగ్జీత్ సింగ్ (జగ్‌మోహన్ సింగ్ ధీమాన్) జననం. భారతీయ స్వరకర్త, గాయకుడు, సంగీతకారుడు. జగ్‌జిత్ సింగ్, ది గజల్ కింగ్, కింగ్ ఆఫ్ గజల్స్ బిరుదులు పొందాడు. గూగుల్ 8 ఫిబ్రవరి 2013న జగ్జీత్ సింగ్‌ను అతని 72వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌తో సత్కరించింది. రాజస్తాన్ రత్న, ఇండియన్ టెలీ అవార్డు, గిమ అవార్డ్, పద్మ భూషణ్ పురస్కారాలు పొందాడు. ఆయన గౌరవార్ధం రెండు పోస్టల్ స్టాంప్లు విడుదల అయ్యాయి.

Share