This Day in History: 2004-02-25
2004 : కళైమామణి బొమ్మిరెడ్డి నాగి రెడ్డి మరణం. భారతీయ తెలుగు సినీ నిర్మాత, స్వాతంత్ర్య కార్యకర్త, ఉపాధ్యయుడు. నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు. ఆసుపత్రులు నెలకొల్పాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షుడు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు. చందమామ సహవ్యవస్థాపకుడు మరియు సంచాలకుడు. విజయ ప్రొడక్షన్స్ స్థాపించాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయ్యింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు అనేక అవార్డులు, గౌరవ డాక్టరేట్లు, పురస్కారాలు లభించాయి.