This Day in History: 1958-03-05
1958 : నాజర్ (ముహమ్మద్ హనీఫ్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకుడు, రాజకీయవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. ఆయన దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. నడిగర్ సంఘం అధ్యక్షుడు. నంది, ఆనంద్ వికటం, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు అనేక అవార్డులు అందుకున్నాడు.
