This Day in History: 1971-01-01
1971 : కళాభవన్ మణి (కున్నిస్సేరి వీట్టిల్ రామన్ మణి) జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, రచయిత, టెలివిజన్ ప్రజెంటర్, మిమిక్రీ కళాకారుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలొ పనిచేశాడు. ఆయన కళాభవన్ కామెడీ ట్రూప్‌తో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఫిల్మ్ ఫేర్, ఆసియానెట్ ఫిల్మ్, నేషనల్ ఫిల్మ్ అవార్డు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులతో సహ అనేక అవార్డులను అందుకున్నాడు.
