1985-03-06 – On This Day  

This Day in History: 1985-03-06

1985 : శర్వానంద్ మైనేని జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్. తమిళ, తెలుగు భాషలలొ పనిచేశాడు. వాణిజ్య ప్రకటనల్లో కనిపించాడు. సినీ నటులు రామ్ చరణ్, రానా దగ్గుబాటికి క్లాస్‌మేట్. సైమ, నంది అవార్డులను అందుకున్నాడు.

Share