This Day in History: 1987-03-07
1987 : టెస్ట్ క్రికెట్ చరిత్రలో 10,000 పరుగులు చేసిన మొట్ట మొదటి బ్యాట్స్‌మెన్‌గా సునీల్ గవాస్కర్ చరిత్ర సృష్టించాడు.
అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో జరిగిన 124వ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ తన 10,000వ టెస్టు పరుగులను సాధించాడు.
