1831-01-03 – On This Day  

This Day in History: 1831-01-03

1831 : క్రాంతిజ్యోతి సావిత్రీబాయి ఫూలే జననం. భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి. భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. భారతదేశ స్త్రీవాద ఉద్యమానికి మార్గదర్శకురాలు.

భారతదేశపు మొదటి బాలికల పాఠశాలకు మొదటి ప్రిన్సిపాల్. సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే భార్య.

Share