1999-03-13 – On This Day  

This Day in History: 1999-03-13

1999 : రోషన్ మేకా జననం. భారతీయ తెలుగు సినీ నటుడు. సినీ నటులు ఊహా, శ్రీకాంత్ ల కుమారుడు. నిర్మలా కాన్వెంట్‌ చిత్రం ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసాడు. పెళ్లి సందడిలో కథానాయకుడిగా పనిచేశాడు. సైమ అవార్డు అందుకున్నాడు.

Share