This Day in History: 1997-03-15
పోలీస్ క్రూరత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఎగైనెస్ట్ పోలీస్ బ్రూటాలిటీ (IDAPB) అనేది మార్చి 15న నిర్వహించబడే ప్రపంచ ఆచారం. ఇది 1997లో మొదటిసారిగా ప్రారంభమైన పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలిపే కేంద్ర దినం.
