This Day in History: 1680-04-03
1680 : ఛత్రపతి శివాజీ (శివాజీ భోంస్లే) మరణం. భారతీయ మహారాజు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. భారత నౌకాదళ పితామహుడు. మొదటిసారిగా గణేష్ చతుర్ధీ పండుగను జరిపించాడు మరియు పుర వీధుల్లో ఊరేగించాడు.తరవాత బాల గంగాధర తిలక్ ఈ పండుగను స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 10 రోజుల పండుగ గా జాతీయం చేశాడు.
