1972-11-16 – On This Day  

This Day in History: 1972-11-16

1972 : అంజలా ఝవేరి జననం. బ్రిటిష్ భారతీయ సినీ నటి, మోడల్.

తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషలలొ పనిచేసింది. హిమలయా పుత్ర హిందీ చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ప్రేమించుకుందాం రా చిత్రంతో తెలుగు లో ఆరంగేట్రం చేసింది.

Share