This Day in History: 1973-04-26
1973 : సముద్రఖని జననం. భారతీయ సిని నటుడు, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. తమిళం, మలయాళం, తెలుగు భాషలలొ పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్, విజయ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు.
