1970-04-26 – On This Day  

This Day in History: 1970-04-26

1970 : శరణ్య పొన్వన్నన్ (షీలా క్రిస్టినా) జననం. భారతీయ సినీ నటి, నేపధ్య గాయని, ఫ్యాషన్ డిజైనర్, మోడల్. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషా భాషలలొ పనిచేసింది. ప్రముఖ మలయాళ దర్శకుడు కె.బి.రాజ్ కుమార్తె. దర్శకుడు పొన్‌వన్నన్‌ను వివాహం చేసుకుంది. మణిరత్నం సినీమా నాయకన్‌లో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. 1987 నుండి 1996 వరకు కధానాయిక పాత్రలు పోషించింది. ఎడిషన్, ఫిల్మ్ ఫేర్, జెఎఫ్డబ్లు, జెఎఫ్డబ్లు మూవీ, ఆనంద వికటన్, విజయ్, నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్, సైమ, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందుకుంది.

Share