1593-04-27 – On This Day  

This Day in History: 1593-04-27

1593 : ముంతాజ్ మహల్ (అర్జుమంద్ బాను బేగం) జననం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క ప్రధాన భార్య. ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ఆమె సమాధి. ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధం ఆమె భర్త షాజహాన్ కట్టించాడు.

Share