2020-04-29 – On This Day  

This Day in History: 2020-04-29

2020 : పద్మశ్రీ ఇర్ఫాన్ ఖాన్ (సహబ్జాదే ఇర్ఫాన్ అలీ ఖాన్) మరణం. భారతీయ సిని నటుడు, నిర్మాత, రచయిత, రంగస్థల నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. భరతీయ, బ్రిటిష్, అమెరికన్ చిత్రాలలో పనిచేసాడు. ‘రిసర్జెంట్ రాజస్థాన్’ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌. CK నాయుడు క్రికెట్ ట్రోఫీలో ఆడేందుకు ఎంపికయ్యాడు. ఎయిర్ కండీషనర్ రిపేర్‌మెన్‌గా పనిచేశాడు. ఫిల్మ్ ఫేర్, ఏషియన్ ఫిల్మ్, నేషనల్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకున్నాడు.

Share